Yuvraj Singh comes up with cheeky response to Shoaib Akhtar’s tweet on Jofra Archer
Former India all-rounder Yuvraj Singh had revealed after his retirement that he was "terrified" whenever Pakistani pacer Shoaib Akhtar bowled.
#yuvrajsingh
#shoaibakhtar
#criticism
#jofraarcher
#australia
#england
#ashes
#ashes2019
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్వీట్‌పై తనదైన శైలిలో ట్విట్టర్‌లో బదులిచ్చాడు టీమిండియా మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్. ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకింది.అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే స్టీవ్ స్మిత్ గాయపడిన సమయంలో జోఫ్రా ఆర్చర్ ప్రవర్తించిన తీరుపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.